Eatala Rajendar | శామీర్‌పేట, ఏప్రిల్ 9 : యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు వచ్చి ఆర్థిక పురోగతిని సాధించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఇవాళ అలియాబాద్‌లో తుమ్మ రాకేష్, మహేష్‌లు నూతనంగా ఏర్పాటు చేసిన గిఫ్ట్ షాపును ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత ఆర్థిక పురోగతి దిశగా స్వయం ఉపాధి వైపు ముందుకు సాగాలన్నారు. యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు ముందుండి పనిచేస్తానని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, బుద్ది శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు హృదయకుమార్, ఎంపీపీల ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, చిటుకుల సత్యం, అల్లం శ్రీనివాస్ ముదిరాజ్, ప్రభాకర్ రెడ్డి, రాంరెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, జగదీష్ గౌడ్, చిట్టి బాబు, మల్లేష్ యాదవ్, వెంకటేష్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
BRS | ఇది పెండ్లి పత్రిక కాదు..! బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆహ్వాన పత్రిక..!!
MLA Kadiyam Srihari | ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
TG Weather | తెలంగాణలో మరో మూడురోజులు వానలే.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ