Railway bridge | రైల్వే వంతెన కోసం ఘట్కేసర్ బంద్.. మూతపడిన దుకాణాలు
రైల్వే వంతెన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఘట్కేసర్లో స్థానిక ప్రజలు బంద్‌కు పిలుపునిచ్చారు.
Railway bridge | ఘట్కేసర్లో రైల్వే వంతెన నిర్మించాలని ఏళ్లుగా పోరాటం చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా రైల్వే వంతెన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఘట్కేసర్లో స్థానిక ప్రజలు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. వివిధ వ్యాపార వర్గాలు షాపులు మూసివేసి స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లుగా రైల్వే వంతెన నిర్మాణం చేపట్టడం లేదని ప్రజలు ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రైల్వే వంతెన కోసం ఘట్కేసర్ బంద్
స్కూల్స్, కాలేజీలకు సెలవు.. మూతపడిన దుకాణాలు
కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లుగా రైల్వే వంతెన నిర్మాణం చేపట్టడం లేదు
ఏళ్లుగా పోరాటం చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా రైల్వే వంతెన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఘట్కేసర్లో బంద్‌కు పిలుపునిచ్చిన ప్రజలు
— Telugu Scribe (@TeluguScribe) November 2, 2026
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Railway bridge | రైల్వే వంతెన కోసం ఘట్కేసర్ బంద్.. మూతపడిన దుకాణాలు
సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. 50 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం
Jailer 2 | రూ.800 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. కోలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన రజనీకాంత్!
Road accident | కరీనంగర్ జిల్లాలో విషాదం.. కారు ఢీ కొని యువకుడి మృతి
Health tips | లేవగానే బ్రష్ చేయకుండానే నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

