Home
Rangareddy
Mahakumbha Bhishekam With Shata Chandi Yaga Started On Saturday At Balkampet Ellamma Temple
మహా కుంభాభిషేక మహోత్సవాలు
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో అయిదు రోజుల పాటు జరుగనున్న శతచండి యాగ సహిత మహాకుంభాభిషేక మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి.
అమీర్పేట్, జనవరి 27 : బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో అయిదు రోజుల పాటు జరుగనున్న శతచండి యాగ సహిత మహాకుంభాభిషేక మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆలయ వేద పండితులు సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు వెంకటరమణ శర్మ, రామనాథ శర్మ, రాజీవదత్త తదితరులు శతచండీ యాగ పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభాభిషేక పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ ఈవో కుంట నాగరాజు, చైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్ కోరారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

