రంగుల కళ..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం రంగుల సంబురం అంబరాన్నంటింది. ఆదివారం రాత్రి కామదహనం చేయగా, సోమవారం తెల్లవారుజాము నుంచే రంగుల్లో మునిగితేలారు. కులమతాలకతీతంగా చిన్నాపెద్ద తారతమ్యం లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.

పల్లెలు, పట్టణాల్లో డప్పుచప్పుళ్లతో ర్యాలీలు నిర్వహించగా, మహిళలు పాటలు పాడుతూ సంబురాలు జరుపుకొన్నారు. యువతీయువకులు డీజేలు, బ్యాండ్ చప్పుళ్ల మధ్య డ్యాన్స్లు చేస్తూ ఎంజాయ్ చేశారు. రంగుల్లో తడిసి ముైద్దెన తర్వాత మధుర జ్ఞాపకంగా ఉండాలని సెల్ఫీలు దిగారు. హోలీ వేడుకల్లో నాయకులు, ప్రజాప్రతిధులు, ఉద్యోగులు సైతం రంగుల సంబురాల్లో పాల్గొని సందడి చేశారు.

Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్