వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి
రామంతాపూర్, ఏప్రిల్ 24 : వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం వలస కార్మికులు ఎమ్మెల్యేను కలిసి మేడే జెండా కార్యక్రమానికి రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందజేశారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సర్వబాబు యాదవ్, గడ్డం రవికుమార్,సూరంశంకర్,సంఘం సభ్యులు బురాడ నరేశ్, నాగరాజు, మోహన్‌రావు, పోలినాయుడు, కాంతారావు, చిన్నారావు, రాంబాబు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

