Home
Rangareddy
Deshamalla Anjaneyulu A Leader Of The Movement And The Party Former In Charge For The Chevella Constituency Met With Brs Party State Working President Ktr
కేటీఆర్‌ను కలిసిన ఆంజనేయులు
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్యమ నేత, పార్టీ చేవెళ్ల నియోజకవర్గ మాజీ ఇన్చార్జి దేశమళ్ల ఆంజనేయులు ఆదివారం నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చేవెళ్ల నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించినట్టు చెప్పారు. ఆయన వెంట పార్టీ నాయకులు ఉన్నారు.
షాబాద్, మే 17 : బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్యమ నేత, పార్టీ చేవెళ్ల నియోజకవర్గ మాజీ ఇన్చార్జి దేశమళ్ల ఆంజనేయులు ఆదివారం నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చేవెళ్ల నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించినట్టు చెప్పారు. ఆయన వెంట పార్టీ నాయకులు ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

