కట్టాలంటూ.. ఏపీకే లింక్ వాటర్ బిల్లు
నగరంలో సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ మోసాలు ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సైప్లె అండ్ సీవరేజ్ బోర్డు పేరుతో జరుగుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు.
సిటీబ్యూరో: నగరంలో సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ మోసాలు ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సైప్లె అండ్ సీవరేజ్ బోర్డు పేరుతో జరుగుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ మేరకు సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా వాటర్‌బోర్డు పేరుతో జరుగుతున్న సైబర్ నేరాలను గురించి ట్వీట్ చేశారు. వాటర్‌బోర్డు పేరుతో జరుగుతున్న ఈ కొత్త సైబర్ మోసాలకు అమాయక ప్రజలే లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరించారు.
ప్రజల భయాన్ని ఉపయోగించి వ్యక్తిగత సమాచారం, డబ్బును దోచుకునే ఈ తరహా స్కామ్‌లపై అప్రమత్తంగా ఉంటేనే సైబర్‌నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడవచ్చని తెలిపారు. HMWSSB WATER BILL UPDATE.apk అనే పేరుతో అనుమానాస్పద లింకును పంపి దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలని సూచిస్తున్నారన్నారు. ఇది అసలు అధికారిక యాప్ కాకుండా మాల్వేర్తో కూడిన ఫేక్ ఏపీకే ఫైల్ అని, ఇన్స్టాల్ చేస్తే క్షణాల్లో బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదముందని హెచ్చరించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

