రంగారెడ్డి, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డిజిల్లాలో 21 గ్రామీణ మండలాలకు జడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో కలెక్టర్ నారాయణరెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో రిజర్వేషన్ల అంశంపై ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు. కాగా, ఖరారైన రిజర్వేషన్లల్లో మహిళా స్థానాలపై డ్రా పద్ధతిన కేటాయించారు. అధికారులు నిర్ణయించిన రిజర్వేషన్ల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 21 జడ్పీటీసీలకుగాను ఎస్టీలకు 3, ఎస్సీలకు 4, బీసీలకు 9, జనరల్‌కు 5 కేటాయించారు.
మండలం పేరు కేటగిరి
తలకొండపల్లి బీసీ మహిళ
కందుకూరు ఎస్సీ మహిళ
ఆమనగల్లు జనరల్
కడ్తాల్ బీసీ జనరల్
మహేశ్వరం బీసీ మహిళ
ఇబ్రహీంపట్నం బీసీ మహిళ
అబ్దుల్లాపూర్‌మెట్ జనరల్ మహిళ
మంచాల ఎస్టీ జనరల్
యాచారం బీసీ జనరల్
మాడ్గుల బీసీ జనరల్
షాబాద్ ఎస్సీ మహిళ
మొయినాబాద్ బీసీ మహిళ
శంకర్పల్లి ఎస్సీ జనరల్
చేవెళ్ల ఎస్సీ జనరల్
శంషాబాద్ జనరల్
ఫరూఖ్‌నగర్ ఎసీ మహిళ
కొందుర్గు బీసీ జనరల్
చౌదరిగూడ జనరల్
కేశంపేట బీసీ జనరల్
కొత్తూరు ఎస్టీ జనరల్
నందిగామ జనరల్ మహిళ
మండలం పేరు కేటగిరి
కొత్తూరు ఎస్టీ మహిళ
తలకొండపల్లి ఎస్టీ జనరల్
ఫరూఖ్‌నగర్ ఎస్టీ జనరల్
శంకర్పల్లి ఎస్సీ మహిళ
చేవెళ్ల ఎస్సీ జనరల్
షాబాద్ ఎస్సీ జనరల్
శంషాబాద్ ఎస్సీ మహిళ
చౌదరిగూడ బీసీ జనరల్
మొయినాబాద్ బీసీ జనరల్
కొందుర్గు బీసీ జనరల్
ఇబ్రహీంపట్నం బీసీ మహిళ
కేశంపేట బీసీ మహిళ
కందుకూరు బీసీ మహిళ
యాచారం బీసీ జనరల్
మహేశ్వరం బీసీ మహిళ
మంచాల బీసీ జనరల్
అబ్దుల్లాపూర్‌మెట్ జనరల్ మహిళ
నందిగామ జనరల్
ఆమనగల్లు జనరల్
మాడ్గుల జనరల్
కడ్తాల్ జనరల్ మహిళ
మండలం కేటగిరి
చౌడాపూర్ ఎస్టీ మహిళ
పెద్దేముల్ ఎస్టీ
పూడూరు ఎస్సీ మహిళ
వికారాబాద్ ఎస్సీ
పరిగి ఎస్సీ
కోట్‌పల్లి ఎస్సీ మహిళ
దుద్యాల్ బీసీ మహిళ
యాలాల బీసీ
ధారూరు బీసీ
బంట్వారం బీసీ
దోమ బీసీ మహిళ
మర్పల్లి బీసీ మహిళ
బషీరాబాద్ బీసీ
కులకచర్ల బీసీ మహిళ)
తాండూరు జనరల్
దౌల్తాబాద్ జనరల్ మహిళ
కొడంగల్ జనరల్
నవాబుపేట జనరల్
మోమిన్‌పేట జనరల్ మహిళ
బొంరాస్‌పేట జనరల్ మహిళ