పాస్‌పోర్ట్ కార్యాలయంలో రక్తదాన శిబిరం
హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో బుధవారం బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ను సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి, హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య ప్రారంభించారు. స్వచ్ఛ పక్షంలో భాగంగా రక్తదానంపై అవగాహన కల్పించారు. పాస్‌పోర్ట్ ఉద్యోగులు రక్త దానం చేశారు
- ప్రారంభించిన సినీ నటుడు చిరంజీవి
సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో బుధవారం బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ను సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి, హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య ప్రారంభించారు. స్వచ్ఛ పక్షంలో భాగంగా రక్తదానంపై అవగాహన కల్పించారు. పాస్‌పోర్ట్ ఉద్యోగులు రక్త దానం చేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. 2022లో 6.59 లక్షల పాస్‌పోర్ట్‌లు జారీ చేయడం ప్రశంసనీయమని కొనియాడారు. పాస్‌పోర్ట్ అధికారులు సులభతర ప్రక్రియలతో దరఖాస్తుదారులకు సేవలందించడం గొప్ప విషయమని అన్నారు. అనంతరం రక్తదానం చేసిన ఉద్యోగులకు ప్రశంసాపత్రం అందించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

