(అక్టోబర్ 23న శత జయంతి)
విద్యార్థి దశ నుంచే నాటక రచనా ప్రక్రియకు అంకితమై రచన, నటన, సమాజ సేవలే శ్వాసగా పాటుబడిన సాహితీ దిగ్గజం, మహోన్నత కళాకారుడు కోదాటి లక్ష్మీనర్సింహారావు, క్లుప్తంగా కేఎల్. తన రచనా వ్యాసంగంతో, తన ఆలోచనా విధానంతో పల్లె ప్రాంతాల్లోని ప్రజల్లో మానసిక చైతన్యాన్ని నింపిన తేజోమూర్తి. తన జీవిత కాలాన్నంతా గ్రామీణుల కోసమే వినియోగించిన త్యాగజీవి.
ఉమ్మడి నల్లగొండ జిల్లా మునగాల రేపాల గ్రామంలో 23-10-1924న జన్మించిన కేఎల్ 10వ తరగతి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో అక్కడ కమ్యూనిస్టు భావజాలం ఉన్న విప్లవ సాహిత్యం, మిగతా లు చదువుకున్నారు. దాంతో మనస్సులో విభిన్న దృక్పథాల బీజాలు పడ్డాయి. చదువు ముగించుకొని 1944లో రేపాలకు వచ్చిన భూస్వాములు జీతగాళ్ల ను చాలా ఇబ్బందులు పెట్టడం చూసి చలించిపోయి అభ్యుదయ భావజాలంతో మొదటి నాటకం ‘విప్లవశంఖం’. తన మిత్రులు వేముల సహాయంతో ఇది వేశారు. తేవాలనే ఉద్దేశంతో కొంతమంది యువకులతో కలిసి జనవరి 1న రేపాలలో ‘గ్రామ వెలుగు నాట్యమండలి’ స్థాపించారు. ఈ సంస్థ ద్వారా రేపాలకు అనేకమంది సినీ, రంగస్థల, రాజకీయ, అధికార, సాహితీవేత్తలను రప్పించి జనరంజక కార్యక్రమాలు వైజ్ఞానిక మహాసభల పేరుతో జనచైతన్యప్రదర్శనలు నిర్వహించారు. రేపాలకు వచ్చినవారిలో ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, టీఎల్ కాంతారావు, సీఎస్ఆర్, గుమ్మడి వెంకటేశ్వరరావు, పద్మనాభం, నాగభూషణం, రేలంగి వెంకట్రామయ్య ఉన్నారు. పీవీ నరసింహారావు, కోదాటి నారాయణరావు, కే.రోశయ్య వంటి అనేకమంది రాజకీయ ప్రముఖుల నూ రేపాల కు రప్పించారాయన. గోరా శాస్త్రి, సీఎస్ఆర్ ఆంజనేయశాస్త్రి, రచయితలు త్రిపురనేని గోపీచంద్, కాశీపతి, వట్టికోట ఆళ్వార్‌స్వామి, డాక్టర్ సి.నారాయణరెడ్డి, వాసిరెడ్డి సీతాదేవి, పాలగుమ్మి విశ్వనాథం, రావూరి భరద్వాజ, బుచ్చిబాబు, ఇంకా అనేకమంది ఉన్నారు.
పత్రికా రచయితగా హైదరాబాద్ లో కోదాటి నారాయణరావు స్థాపించిన ‘ప్రగతి’ పత్రికలో సహాయ సంపాదకునిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 1953లో ప్రజావాణి బైతికలో కూడా పనిచేశారు. అప్పుడే డు, బూర్జువా, అనే పేర్లతో అనేక మద్రాసు వస్తున్న పత్రిక ‘తెలుగు స్వతంత్ర’లోనూ ఆయన అనేక రచనలు ‘తెలంగాణ తీరు తెన్నులు’ అనే శీర్షిక కింద వ్యాసాలు రాసేవారు.
దాదాపుగా ఎనిమిదేండ్లు పత్రికారంగంలో పనిచేసినా కోసం చేసిన ద్వారానే ఆయన ఎక్కువగా గుర్తింపు పొందారు. తెలంగాణ భాషకు తన రచనల్లో పట్టం కట్టిన కేఎల్ 150కి పైగా నాటకాలు రాశారు. శాతం బైదితమైనా యి. దాదాపుగా ప్రక్రియ ల్లో ఆయన రచనా వ్యాసంగం ఆయన రాసిన సాంఘిక విప్లవ శంఖం, ఆదర్శలోకాలు, అభాగ్యులు, స్వార్థం, సుడిగుండా లు, తోడు నీడలు ముఖ్యమైనవి. ఇవే కాకుండా రైతుల సమస్యలపై గెలుపు నీదే, కొత్త గుడి, అగ్నిపరీక్ష, భారతి, ప్రజాదేవత, తుపాకీ రాజ్యం, చీమలు పెట్టిన పుట్టలు, కొడిగట్టిన దీపాలు, కల్పతరువు, తొలకరి, నేల మొదలైనవి ఉన్నాయి. ఇక పిల్లల పుట్టినరోజు పండుగ, మతి లేని మహారాజు, సమాజం పట్ల మనిషి బాధ్యతలను గా తెలియజేస్తూ హాస్యనాటికలు రాశారు. ఉంగరాల వేళ్లు, అపరాధ పరిశోధకులు, రేపటికి వాయిదా మొదలైనవి ఆ కోవలోనివే. మనస్తత్వం విశ్లేషణతో క్రీనీడలు, ఒకరోజు, చీకటిని తిట్టకు దీపాన్ని వెలిగించు వంటివి రాశారు. అక్బర్ అనే చారిత్రక నాటకా న్ని కూడా రాశారు.
సమాజంలో మార్పు తేవాలనే ఉద్దేశంతో కొంతమంది యువకులతో కలసి 1946 జనవరి 1న రేపాలలో గ్రామవెలుగు నాట్యమండలి’ స్థాపించారు. ఈ సంస్థ ద్వారా రేపాలకు అనేకమంది సినీ, రంగస్థల, రాజకీయ, అధికార, సాహితీవేత్తలను రప్పించి జనరంజకకార్యకర్మాలు నిర్వహించారు.
ఆకాశవాణిలోనూ అక్షరసేద్యా న్ని కొనసాగించారు. కోసం వెర్రి వెంగళప్ప కబుర్లు, గ్రామీణ ప్రజల కోసం గ్రామ సీమల చాలాకాలం ఆకాశవాణిలో శ్రోతలను అలరించారు. ప్రభుత్వం సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు తలపెట్టిన కార్యక్రమాల్లో వయోజన విద్యా కార్యక్రమం ఒకటి. దీనిద్వారా అందరికీ చదువు నేర్పాలనేది ఉద్దేశం. పెద్దలకు విద్య చదువుతో ఇంటిని కాంతిమయం చేసుకోవచ్చని ఆయన ఈ కార్యక్రమంలో సామాన్యు ల హత్తుకునేలా
1984లో పీవీ నర్సింహారావు సలహా, సూచనల మేరకు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కోసం ప్రచార నిర్వహించారు. అప్పుడు రాసినవే భారతి, తుపాకీ రాజ్యం, ప్రజాదేవత, సాయిగాడు, చీమలు పెట్టిన సాహిత్య అకాడమీ సభ్యులుగా, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ సభ్యులుగా పనిచేసిన కేఎల్ 2003 జూలై 22న కన్నుమూశారు.