Malaysia | మలేషియాలో వైభవంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం..!
Malaysia : కౌలాలంపూర్ నగరంలోని MECC కన్వెన్షన్ సెంటర్లో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ బీఆర్ఎస్ నేతలు, MYTA సభ్యులతో కలసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
Malaysia : మలేషియాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కౌలాలంపూర్ నగరంలోని MECC కన్వెన్షన్ సెంటర్లో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ బీఆర్ఎస్ నేతలు, MYTA సభ్యులతో కలసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొన్న గాదరి కిశోర్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ‘ఉద్యమకారుల పోరాటాలు, కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఫలితంగా రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుర్తు చేసుకుంటూ మలేషియా నగరంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రజలతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంద’ని గాదరి కిశోర్ కుమార్ వెల్లడించారు.

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై నాయకులు సురకంటి శ్రీనివాస్, మైటా అధ్యక్షుడు ఎస్.తిరుపతి, మైటా మహిళా అధ్యక్షులు కిరణ్మయి, బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షులు మారుతి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉపేందర్ గౌడ్, పడాల సతీష్, మైటా, బీఆర్ఎస్ సభ్యులు మన్సూర్, సంతోష్, సందీప్, జ్యోతి, మౌనిక, సుప్రియ, శశి, శివ తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

