కెనడాలో ఘనంగా ఉగాది వేడుకలు
ఉగాది వేడుకలు| కెనడాలో తెలుగు అలయన్సెస్ అఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో ఉగాది సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 17న ఇంటర్నెట్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో కెనడాలో ఉన్న 500 మందికిపైగా తెలుగువారు పాల్గొన్నారు

టొరంటో: కెనడాలో తెలుగు అలయన్సెస్ అఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో ఉగాది సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 17న ఇంటర్నెట్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో కెనడాలో ఉన్న 500 మందికిపైగా తెలుగువారు పాల్గొన్నారు. తాకా సాంస్కృతిక కార్యదర్శి వాణి జయంతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. టొరంటోలో ఉన్న తెలుగు పూజారి నరసింహాచార్యులు పంచాంగ శ్రవణం చదివి, కొత్త సంవత్సర రాశి ఫలితాలను వివరించారు. అనంతరం తాకా అధ్యక్షులు శ్రీనాథ్ కుందూరి మాట్లాడుతూ అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్-19 కష్టకాలంలో తాకా చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యాక్రమంలో పాల్గొని విజయంతం చేసిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిరంజీవులు మాన్వి కార్యంపూడి, సంజిత చల్ల, సీత మైలవరపు, దుర్గ మైలవరపు, ఆశ్రిత పొన్నపల్లి, పూష్ని కోట్ల తదితరుల పాటలు, నృత్యాలు అందరిని ఉత్తేజపరిచాయి.

ఈ కార్యక్రమంలో మల్లికార్జున చారి పదిర, ప్రవీణ్ పెనుబాక, రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, కోశాధికారి సురేష్ కూన, కల్చరల్ సెక్రటరీ వాణి జయంతి, వైస్ ప్రెసిడెంట్ కల్పనా మోటూరి, కార్యదర్శి నాగేంద్ర హంసాల, ట్రస్ట్ సభ్యులు బాషా షేక్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
దేశంలో గుజరాత్ ఒక్కటే ఉందా?
ఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు
కరోనా విధుల్లో కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్లోనే హల్దీ వేడుక
కరోనా ఎఫెక్ట్.. ఐఎన్ఐ సెట్ వాయిదావేసిన ఎయిమ్స్
దేశంలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 3.46లక్షల కేసులు
వైద్యారోగ్య శాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు గెలిచి..
శ్రీరామనవమి రోజు ఆదిపురుష్ లుక్ ఎందుకు రిలీజ్ కాలేదు..!
Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- Canada
- celebrations
- online
- TACA
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

