Telangana | తెలంగాణ సచివాలయం.. కేసీఆర్ విజన్‌కు నిదర్శనం : కాసర్ల నాగేందర్ రెడ్డి
Telangana | హైదరాబాద్ : హరిత ప్రమాణాలతో నిర్మించిన తెలంగాణ సచివాలయం దేశంలోనే ప్రథమ సచివాలయమని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ నూతన సచివాలయం.. కేసీఆర్ విజన్‌కు నిదర్శనమని కొనియాడారు.
Telangana | హైదరాబాద్ : హరిత ప్రమాణాలతో నిర్మించిన తెలంగాణ సచివాలయం దేశంలోనే ప్రథమ సచివాలయమని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ నూతన సచివాలయం.. కేసీఆర్ విజన్‌కు నిదర్శనమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. నూతన సచివాలయం మన రాష్ట్రాభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
వైట్ హౌజ్‌ను తలదన్నేలా మన సచివాలయం నిర్మాణం ఉందని, ఇది కేసీఆర్ విజన్‌కు నిదర్శనమని చెప్పారు. దేశ వ్యాప్తంగా ప్రజా సౌకర్యార్థం ఇటువంటి సచివాలయాలు ప్రతి రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో నిర్మాణం కావాలని ఆకాంక్షించారు. హరిత ప్రమాణాలలో గోల్డ్ రేటింగ్‌తో పాటు మరెన్నో విజయాలకు, ప్రశంసలకు ఇది నాంది కావాలని, దేశంలోని ప్రముఖ కట్టడాల సరసన మన సచివాలయం నిలవాలని కాసర్ల నాగేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

