కేసీఆర్ సహకారంతోనే పేదల సొంతింటి కల సాకారం
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతోనే పేదల సొంతింటి కల సాకారమైందని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పొతంగల్ మండలం హెగ్డోలి గ్రామంలో గంధపు చంద్రవ్వ సాయిలు నిర్మించుకున్న డబుల్ బెడ్ రూం ఇంటి గృహప్రవేశానికి హాజరయ్యారు.
- మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కోటగిరి, ఏప్రిల్ 28: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతోనే పేదల సొంతింటి కల సాకారమైందని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పొతంగల్ మండలం హెగ్డోలి గ్రామంలో గంధపు చంద్రవ్వ సాయిలు నిర్మించుకున్న డబుల్ బెడ్ రూం ఇంటి గృహప్రవేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డిని లబ్ధిదారు కుటుంబసభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఉమా రాంబాబు, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, యాదవ్రావు, నగేశ్, శివ, భాస్కర్బాబు, బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

