సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలి : జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావు

నిజామాబాద్ సిటీ : ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావు అన్నారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థాయి సంఘ సమావేశంలో భాగంగా మూడవరోజు సాంఘిక సంక్షేమం, ఆర్థిక ప్రణాళిక, పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోవు రోజుల్లో ప్రభుత్వ వసతిగృహాలు పునఃప్రారంభం అయ్యే అవకాశం ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వసతి గృహలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఆయా శాఖ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు పెండింగ్లో లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో , జడ్పీటీసీలు అంబర్సింగ్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

