ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఉమ్మడి నిజామాబా ద్ జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధు లు, బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు.
విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు పంపిణీ చేయడంతోపాటు పలుచోట్ల మొక్కలను నాటారు. బీఆర్ఎస్ నాయకు లు దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.