పుట్టుక తనదైనా బతుకంతా తెలంగాణకు ధారపోసిన మహనీయుడాయన. నిజాం దమననీతికి వ్యతిరేకంగా కలం పోరు సలిపిన యోధుడాయన. ప్రజాసామ్యంలో ప్రజల వైపు నిలిచి, ఆధునిక సమాజంలో సామాన్యుడి హృదయాన్ని తన కవితల ద్వారా కదిలించి,
నేడు భాష, యాసల ప్రేమికుడి జయంతి
తెలంగాణ భాషా దినోత్సవం
పుట్టుక తనదైనా బతుకంతా తెలంగాణకు ధారపోసిన మహనీయుడాయన. నిజాం దమననీతికి వ్యతిరేకంగా కలం పోరు సలిపిన యోధుడాయన. ప్రజాసామ్యంలో ప్రజల వైపు నిలిచి, ఆధునిక సమాజంలో సామాన్యుడి హృదయాన్ని తన కవితల ద్వారా కదిలించి, సాహితీలోకంలోనే కొత్త ఒరవడి సృష్టించాడు కాళోజి.