నేడు బీఆర్ఎస్ సన్నాహక సమావేశం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని వెలమ ఫంక్షన్ హాల్లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుతోపాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
కామారెడ్డి,జూన్ 3 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని వెలమ ఫంక్షన్ హాల్లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుతోపాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి దఫేదార్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, బాజిరెడ్డి గోవర్ధన్, జాజాల సురేందర్ హాజరవుతారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

