Congress Failures | కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై మహాధర్నాను విజయవంతం చేయాలి
Congress Failures | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకుడు సూదం నవీన్ పిలుపునిచ్చారు.
పోతంగల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని( Congress failures ) ఆరోపిస్తూ బీఆర్ఎస్ ( BRS ) ఆధ్వర్యంలో సోమవారం పోతంగల్ మండల కేంద్రంలో నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకుడు సూదం నవీన్ ( Sudam Naveen ) పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాలను ఎండగడుతూ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పోతంగల్ బస్టాండ్ ఆవరణలో సోమవారం నిర్వహించే మహాధర్నాకు మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్,మాజీ ఎమ్మెల్సీ వి.జి.గౌడ్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్న తో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

