Nagireddypet | అక్కంపల్లిలో వీధి కుక్కల దాడి… చిన్నారికి తీవ్ర గాయాలు
అక్కంపల్లి గ్రామంలో మంగళవారం వీధి కుక్కలు చిన్న బాలుడిపై దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. నాగిరెడ్డిపేట మండలంలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన నీల సాత్విక్ ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేసి తలపై తీవ్రంగా గాయపరిచాయి.
Nagireddypet | నాగిరెడ్డిపేట్, అక్టోబర్ 27 : అక్కంపల్లి గ్రామంలో మంగళవారం వీధి కుక్కలు చిన్న బాలుడిపై దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. నాగిరెడ్డిపేట మండలంలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన నీల సాత్విక్ ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేసి తలపై తీవ్రంగా గాయపరిచాయి.
బాలుడి తల చర్మం చీలిపోయి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కల బెడద విపరీతంగా పెరిగిందని, చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఈ విషయంపై తగు చర్యలు తీసుకొని గ్రామంలో కుక్కల బెడద నివారించాలని కోరారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండ మండలంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
Arnab Cyclone | విశాఖలో మొదలైన అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. వీడియో
వసతి గృహాల్లో పరిశుభ్రతను పాటించాలి : ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ చందన
అక్రమ విద్యుత్ కనెక్షన్‌తో అటవీ జంతువులకు ఉచ్చు.. నలుగురిపై కేసు
Jio Platforms | జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్.. కీలకమైన అంశాలు ఇవే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

