Kotagiri | సమాజాభివృద్ధిలో మహిళలు ముందుండాలి : గైని వీరమణి
సమాజ అభివృద్ధిలో మహిళలు ముందుండాలని ఏత్తొండ క్యాంప్ సర్పంచ్ గైని వీరమణి అన్నారు.
కోటగిరి, మార్చ్ 11 : సమాజ అభివృద్ధిలో మహిళలు ముందుండాలని ఏత్తొండ క్యాంప్ సర్పంచ్ గైని వీరమణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్థానిక గ్రామ సర్పంచ్ వీరమణి ఆధ్వర్యంలో మహిళలకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెల్త్, ఐసిడిఎస్ శాఖ లతో పాటు వివిధ శాఖల మహిళ ఉద్యోగులకు, మహిళా సమాఖ్య సంఘం మహిళలకు, మహిళా సిబ్బందికి శాలువా కప్పి పూల మాలలతో ఘనంగా సత్కరించారు.
అభివృద్ధికి చదువు ముఖ్యమన్నారు. ప్రస్తుత సమాజంలో పోటీ పెరిగిందని, అన్ని రంగాల్లోను రాణించేందుకు ప్రయత్నించాలని తెలిపారు. మహిళలల్లో అక్షరాస్యత పెరుగినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ వెంకటరమణ, హెల్త్ సూపర్ వైజర్ సావిత్రి, మాజీ ఉప సర్పంచ్ సుజాత, అర్జున్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి ఉమాకాంత్, రాజేశ్వరి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

