Sand tractor | కొల్లూరు శివారులో ఇసుక ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామ శివారులో శనివారం ఇసుక ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మంగళి రాజు (36) అక్కడిక్కడే మృతి చెందాడు.
Sand tractor | బాన్సువాడ రూరల్, జూన్ 6 : బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామ శివారులో శనివారం ఇసుక ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మంగళి రాజు (36) అక్కడిక్కడే మృతి చెందాడు.
ఎస్సై నవీన్ చంద్ర కథనం ప్రకారం.. రాజు ట్రాక్టర్‌ను నడుపుకుంటూ బాన్సువాడ నుంచి కిష్టాపూర్ కు వెళ్తుండగా కొల్లూరు శివారులోని పాత బాన్సువాడకు వెళ్లే దారి సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

