స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారి‘వందేమాతరం’
ఈ నెల 15న 80వ స్వాతంత్య్ర వేడుకల్లో ఈ సారి ఓ ప్రత్యేకత నెలకొంది. ఎర్రకోటపై జరిగే వేడుకల్లో తొలిసారి వందేమాతరం గీతాన్ని ఆలపిస్తారని రక్షణశాఖ సోమవారం తెలిపింది. స్వాతంత్య్ర వేడుకల్లో ఎర్రకోటపై వందేమాతరాన్ని ఆలపించడం చరిత్రలో ఇదే మొదటిసారి అని వెల్లడించింది.
- ఎర్రకోటపై ఆలాపన
న్యూఢిల్లీ: ఈ నెల 15న 80వ స్వాతంత్య్ర వేడుకల్లో ఈ సారి ఓ ప్రత్యేకత నెలకొంది. ఎర్రకోటపై జరిగే వేడుకల్లో తొలిసారి వందేమాతరం గీతాన్ని ఆలపిస్తారని రక్షణశాఖ సోమవారం తెలిపింది. స్వాతంత్య్ర వేడుకల్లో ఎర్రకోటపై వందేమాతరాన్ని ఆలపించడం చరిత్రలో ఇదే మొదటిసారి అని వెల్లడించింది. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. వందేమాతరానికి స్వాతంత్య్ర పోరాటంలో కీలక గుర్తింపు ఉందని.. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడిందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రక్షణశాఖ వెల్లడించింది. ఇటీవల పార్లమెంట్లో వందేమాతరంను రక్షించే కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

