కొలంబియాలో భారీ భూకంపం..
దక్షిణ అమెరికా దేశం కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో ఏర్పడిన భూకంపం ధాటికి..పలు చోట్ల పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలాయి.
- 47 మంది మృతి
బొగోట, ఆగస్టు 10: దక్షిణ అమెరికా దేశం కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో ఏర్పడిన భూకంపం ధాటికి..పలు చోట్ల పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలాయి. పెరిరా నగరంలో ప్రజలు భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల చోటుచేసుకున్న ప్రమాద ఘటనల్లో 47 మందిదాకా ప్రాణా లు కోల్పోయినట్టు వార్తలు వెలువడ్డాయి. అనేక చోట్ల పదుల సంఖ్య లో భవనాలు దెబ్బతినగా.. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి పొరుగుదేశం ఈక్వెడార్లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. కొలంబియాలోని శాన్ జోస్ డెల్ పాల్మార్ సమీపంలో 107 కిలోమీటర్ల లోతులో భూకంపం రావడంతో చోకో ప్రావిన్స్ రాజధాని క్విబ్డోలో భవనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

