‘నవోదయ’ ఫలితాలు విడుదల
నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి (2024-25)లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఫలితాలు విడుదలైనట్లు ప్రిన్సిపాల్ సత్యవతి తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
నిజాంసాగర్, మార్చి 31: నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి (2024-25)లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఫలితాలు విడుదలైనట్లు ప్రిన్సిపాల్ సత్యవతి తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,252 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. జనవరి 20 నిర్వహించిన పరీక్షకు 3728 మంది హాజరైనట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఫలితాలు ఆదివారం విడుదల చేసినట్లు చెప్పారు. ఫలితాల కోసం httpps://cbseit.in/cbse/2024/NVS-RST/Result.aspx లింకుపై క్లిక్ చేసి అడ్మిట్ కార్డు నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చని ఆమె సూచించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TG-SAFE | ఇవి తింటే రోగాలే!.. టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

