Nizamabad | ప్రభుత్వ దవాఖానకు చేయూత
వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు గ్రామానికి చెందిన మొండి నవీన్ తన తండ్రి మొండి బాలయ్య జ్ఞాపకార్థం ఎమర్జెన్సీ బెడ్, వీల్ చైర్, సూక్ష్మ యూనిట్లను (తెమడ తీసే యంత్రం) అందజేశారు.

వేల్పూర్: వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు గ్రామానికి చెందిన మొండి నవీన్ తన తండ్రి మొండి బాలయ్య జ్ఞాపకార్థం ఎమర్జెన్సీ బెడ్, వీల్ చైర్, సూక్ష్మ యూనిట్లను (తెమడ తీసే యంత్రం) అందజేశారు. ఈ వైద్య పరికరాలను బుధవారం దవాఖాన వైద్యుడు అశోక్‌కు అందజేశారు. వైద్యశాల అభివృద్ధికి సహకరిస్తున్న స్థానిక యువతను డాక్టర్ అశోక్ ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ తీగల రాధ, ఉపసర్పంచ్ పిట్ల సత్యం, ఎంపీటీసీ మొండి మహేశ్, తీగల మోహన్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

