వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు గ్రామానికి చెందిన మొండి నవీన్ తన తండ్రి మొండి బాలయ్య జ్ఞాపకార్థం ఎమర్జెన్సీ బెడ్, వీల్ చైర్, సూక్ష్మ యూనిట్లను (తెమడ తీసే యంత్రం) అందజేశారు.
ప్రజారోగ్య వ్యవస్థ మరింత పటిష్ఠం జిల్లా యూనిట్‌గా వైద్య సేవల విస్తరణ అన్ని జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్యాన్సర్ కేంద్రాలు అన్ని హాస్పిటళ్లలో బ్లడ్బ్యా�