డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం
డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్మించిన నూతన పోలీసు భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మంజూరు చేయించిన నూతన ఫర్నీచర్‌ను పరిశీలించారు. జిల్లాలో ఎక్కడా డ్రగ్స్ సరఫరా జరిగినా
- పోలీసు కమిషనర్ నాగరాజు
బాల్కొండ, జనవరి10 : డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్మించిన నూతన పోలీసు భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మంజూరు చేయించిన నూతన ఫర్నీచర్‌ను పరిశీలించారు. జిల్లాలో ఎక్కడా డ్రగ్స్ సరఫరా జరిగినా, వినియోగించినట్లు తెలిసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత డ్రగ్స్‌కు బానిస కాకుండా ఉండాలని సూచించారు.
పోలీసు సిబ్బంది ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసుగా వ్యవహరిస్తూ డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. ప్రజలు పండగలకు, సెలవులకు వెళ్లేవారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని సూచించారు. ప్రజలకు ఏదైనా సమస్యలు వెంటనే 100కు సమాచారం అందించాలన్నారు. సీపీ వెంట ఏసీపీ ప్రభాకర్‌రావు, ఎస్సై గోపి, ఏఎస్సై రాజేశ్వర్‌రెడ్డి, ఉపసర్పంచ్ వాహెబ్, పోలీసు సిబ్బంది సతీశ్, పవన్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

