నగరంలో పోలీసు తనిఖీలు
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నగరంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. నగర సీఐ నరహరి ఆధ్వర్యలో శుక్రవారం పోలీస్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. ఎల్లమ్మగుట్ట వద్ద నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై సంజీవ్, ఏఎస్సై రామకృష్ణ, సిబ్బంది రమేశ్, అనిల్, మనోజ్ వాహనాల తనిఖీ నిర్వహించగా..
- పట్టుబడిన రూ.7లక్షలు
వినాయక నగర్, ఏప్రిల్ 12: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నగరంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. నగర సీఐ నరహరి ఆధ్వర్యలో శుక్రవారం పోలీస్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. ఎల్లమ్మగుట్ట వద్ద నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై సంజీవ్, ఏఎస్సై రామకృష్ణ, సిబ్బంది రమేశ్, అనిల్, మనోజ్ వాహనాల తనిఖీ నిర్వహించగా.. మోర దీపక్ అనే వ్యక్తి వద్ద ఉన్న రూ.7 లక్షల నగదును పట్టుకున్నారు. డబ్బులకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నదని, అనుమతి లేకుండా డబ్బులను తరలించకూడదని నగర సీఐ నరహరి సూచించారు. స్వాధీనం చేసుకున్న నగదును నిజామాబాద్ ట్రెజరీ విభాగంలో డిపాజిట్ చేసి, గ్రీవెన్స్ కమిటీకి సమాచారం అందించినట్లు తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

