Encounter rumours | నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ఇటీవల సంచలనం రేపిన కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ను ఎన్కౌంటర్ చేశారన్న ప్రచారాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఖండించారు.
ఈ రోజు ఉదయం నిందితుడు రియాజ్ మరో వ్యక్తిని కత్తితో దాడి చేశారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మొద్దని, ప్రచారం చేయొద్దని కోరారు.