ఇరుకైన గది.. సాధారణ కుర్చీలు.. అరకొర వసతులు.. ఇదీ ఒకప్పటి మున్సిపల్ సమావేశంలో కనిపించే సన్నివేశం. అదే ఇప్పుడు అసెంబ్లీని తలపించే విశాలమైన హాలు, సౌకర్యవంతమైన కుర్చీలు, ఏసీ వసతుల నడుమ మున్సిపల్ సమావేశాలు కార్పొరేటర్లకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన బల్దియా కొత్త భవనంలో సమావేశాలకు కార్పొరేటర్లు ఉత్సాహంగా హాజరవుతున్నారు.