Appointed | రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నల్లవల్లి కరుణాకర్ రెడ్డి
రెడ్డి సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీ లో వరుసగా మూడోసారి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డిని నియమించారు.
Appointed | కంటేశ్వర్, జూన్ 6 : రెడ్డి సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీ లో వరుసగా మూడోసారి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఈ విధంగా అయితే రెడ్ల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం సాగించామని, ఇప్పుడు కూడా తనవంతుగా ఎల్లప్పుడూ రెడ్ల సంక్షేమం కోసం రెడ్డి నిరుద్యోగ యువతీ యువతుల కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాడుతామని చెప్పారు.
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వంపై నిరంతరం పోరాడుతామని ఈ సందర్భంగా అన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ యొక్క పదవి బాధ్యతను అప్పగించిన వ్యవస్థాపక అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులు నాగర్త చంద్రారెడ్డి ప్రధాన కార్యదర్శి సందీప్ తిరుపతిరెడ్డి సహాధ్యక్షులు నాగిరెడ్డి లింగారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ సుమన్ రెడ్డి బండ గోపాల్ రెడ్డి రాజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

