Three phase electricity | త్రీ ఫేజ్ కరెంటు కోసం రోడ్డుపై రైతులు ధర్నా
త్రీ ఫేజ్ కరెంటు సప్లై సరిగా చేయడం లేదంటూ కామారెడ్డి - సిరిసిల్ల ప్రధాన రహదారిపై పాల్వంచ, చుక్కాపూర్, వాడి, ఫరీద్ పెట్, మంతన్ దేవునీపల్లి గ్రామాల రైతులు ధర్నా చేపట్టారు.
Three phase electricity | కామారెడ్డి జిల్లా మాచా రెడ్డి మండలం పాల్వంచ మర్రి చౌరస్తా వద్ద త్రీ ఫేజ్ కరెంటు సప్లై సరిగా చేయడం లేదంటూ కామారెడ్డి – సిరిసిల్ల ప్రధాన రహదారిపై పాల్వంచ, చుక్కాపూర్, వాడి, ఫరీద్ పెట్, మంతన్ దేవునీపల్లి గ్రామాల రైతులు ధర్నా చేపట్టారు. త్రీ ఫేజ్ కరెంటు సరిగా సప్లై కాకపోవడంతో వరి పంటలు ఎండిపోతున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నిసార్లు ట్రాన్స్ కో, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ అధికారాలపై, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నాణ్యమైన కరెంటును వ్యవసాయ బోరు బావులకు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

