US Planes: జోర్డాన్‌పై దాడిలో పలు అమెరికా విమానాలు ధ్వంసం !
US Planes: జోర్డాన్‌లో ఉన్న ఎయిర్‌బేస్‌పై ఇరాన్ జరిపిన దాడిలో పలు అమెరికా విమానాలు ధ్వంసం అయినట్లు ఓ నివేదిక రిలీజైంది. ఏ-10 థండర్‌బోల్ట్.. విమానాన్ని పేల్చేశారు. దాని రెక్క మిస్సైనట్లు గుర్తించారు. ఇక మరో ఎఫ్-15 యుద్ధ విమానాలు 8 వరకు డ్యామేజ్ అయ్యాయి.
టెహ్రాన్: జోర్డాన్‌లో ఉన్న ఎయిర్‌బేస్‌పై ఇరాన్ జరిపిన దాడిలో పలు అమెరికా విమానాలు(US Planes) ధ్వంసం అయినట్లు ఓ నివేదిక రిలీజైంది. ఏ-10 థండర్‌బోల్ట్.. వార్తాగ్ విమానాన్ని పేల్చేశారు. దాని రెక్క మిస్సైనట్లు గుర్తించారు. ఇక మరో ఎఫ్-15 యుద్ధ విమానాలు 8 వరకు డ్యామేజ్ అయినట్లు రిపోర్టులో తెలిపారు. మువాఫక్ సాల్తీ ఎయిర్ బేస్‌పై జరిగిన దాడిలో ఆ నష్టం జరిగింది. ఇరానీ దాడులను తిప్పికొట్టేందుకు జోర్డాన్‌లోని అమెరికా దళాలు సుమారు 30 పేట్రియాట్ క్షిపణులను ఫైర్ చేసినట్లు తెలిసింది. 5 ఇరానీ ట్యాంకర్లను పేల్చిన ఘటనకు ప్రతీకారంగా ఇరాన్ దాడులకు దిగింది. జోర్దాన్‌లో ఉన్న బేస్‌తో పాటు 8 ట్యంకర్లు, రెండు యుద్ధ నౌకలపై దాడి చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. మువాఫక్ సాల్తీ ఎయిర్ బేస్ నుంచి అమెరికా అనేక యుద్ధ విమానాలను ఆపరేట్ చేస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
బెల్టుషాపుల నియంత్రణకు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ తీర్మానం
‘ఈ 15 నుండి ఆశా కార్యకర్తల నిరవధిక సమ్మె’
పదో తరగతి పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

