Delhi Tour | ఢిల్లీలో తెలంగాణ భవన నిర్మాణ స్థలం పరిశీలన
ఢిల్లీలో తలపెట్టిన తెలంగాణ భవన నిర్మాణ పనులను ఈ నెల 2న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు.

ఖలీల్‌వాడి: ఢిల్లీలో తలపెట్టిన తెలంగాణ భవన నిర్మాణ పనులను ఈ నెల 2న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవన నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్ అండ్ క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఢిల్లీ వెళ్లి శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించారు.
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

