కక్షతోనే సస్పెండ్ చేయించారు..
పదేండ్లపాటు కాంగ్రెస్ జెండా మోశానని, పార్టీ కోసం కష్టపడి పని చేసిన తనను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కక్షతోనే సస్పెండ్ చేయించారని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గజానంద్ పాటిల్ ఆరోపించారు.
- యూత్ కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు గజానంద్ పాటిల్
డోంగ్లీ, జనవరి 18: పదేండ్లపాటు కాంగ్రెస్ జెండా మోశానని, పార్టీ కోసం కష్టపడి పని చేసిన తనను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కక్షతోనే సస్పెండ్ చేయించారని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గజానంద్ పాటిల్ ఆరోపించారు. మండల
కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ తనకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా
నిర్వర్తించానని, ఎన్నికల్లో ఇచ్చిన డబ్బులు, మందు ప్రతి గ్రామశాఖ అధ్యక్షుడికి అందించానని, తాను ఇవ్వలేదని నిరూపిస్తే
దేనికైనా సిద్ధమేనని అన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలను గంగారాం వర్గమంటూ పక్కన పెడుతున్నారని, ఇది సమంజసంకాదన్నారు. పార్టీ కోసం పనిచేసే వాళ్లను గుర్తించాలని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన వెంట తంబాకే నాగనాథ్ ఉన్నారు. ఇదిలా ఉండగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గజానంద్పాటిల్ ఎన్నికల్లో పార్టీకి విరుద్ధంగా పనులు చేశారని సస్పెండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సురభీ దివేది ఉత్తర
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

