మహారాష్ట్రలోని గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు నుంచి శుక్రవారం ఉదయం 0.6 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు.
మహారాష్ట్రలోని గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు నుంచి శుక్రవారం ఉదయం 0.6 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. దీంతో రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి నదిలోకి నీరు వచ్చి చేరుతోంది.