Kamareddy | బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తకు గంప శంశాంక్ పరామర్శ
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త షేక్ కబీర్ను గంప శశాంక్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కబీర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న చికిత్స గురించి వైద్యులతో మాట్లాడారు. కబీర్కు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
Kamareddy | కామారెడ్డి : ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త షేక్ కబీర్ను గంప శశాంక్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కబీర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న చికిత్స గురించి వైద్యులతో మాట్లాడారు. కబీర్కు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
అనంతరం కబీర్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేసి, వారికి ధైర్యం చెప్పారు. కష్ట సమయంలో తాము, అలాగే బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

