HomeNizamabadGampa Govardhan Is The Election In Charge Of Brs Kamareddy
బీఆర్ఎస్ కామారెడ్డి ఎన్నికల ఇన్చార్జిగా గంప గోవర్ధన్
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు.
కామారెడ్డి, మార్చి 24: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. బీఆర్ఎస్ కామారెడ్డి నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జిగా ఆయనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు.