నిజామాబాద్ జిల్లా అర్గుల్ , గూపన్పల్లి గ్రామాల్లో ఆకుకూర సాగులో మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు. కుటుంబపోషణకు తమవంతు సహకారం అందిస్తున్నారు. ఖాళీగా ఉండకుండా ఆరోగ్యమే మహాభాగ్యమంటూ ఆకు కూరల సాగుపై దృష్టి సారించారు. -నిజామాబాద్ స్టాఫ్ ఫొటోగ్రాఫర్