వడ్లు కొనడంలేదని రైతుల ఆందోళన
సొసైటీలకు తెచ్చిన వడ్లను కొనుగోలు చేయడంలేదని, ఒకవేళ కాంటా చేసినా.. రైస్ మిల్లులకు తరలించడంలేదని ఆగ్రహించిన రైతులు ఆందోళన చేపట్టారు.
- అయిలాపూర్‌లో రాస్తారోకో
నందిపేట్, ఏప్రిల్ 30 : సొసైటీలకు తెచ్చిన వడ్లను కొనుగోలు చేయడంలేదని, ఒకవేళ కాంటా చేసినా.. రైస్ మిల్లులకు తరలించడంలేదని ఆగ్రహించిన రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలోని అయిలాపూర్ రైతులు గురువారం రాత్రి నందిపేట్-నవీపేట్ ప్రధాన రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. లారీలు సకాలంలో రాకపోవడంతో తూకం వేసిన ధాన్యం బస్తాలు కల్లాల వద్దే ఉంటున్నాయని వాపోయారు.
మిగతా వడ్ల కుప్పలు సైతం తూకం జరగకుండా ఆటంకం కలుగుతుందని ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి లారీలను సకాలంలో పంపి ధాన్యం బస్తాలను రైస్‌మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
- Tags
- Ailapur
- farmers
- paddy
- rice millers
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

