నీట్ లీక్ వల్ల కొందరు విద్యార్థులకు మేలు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు దేశ వ్యాప్తంగా నీట్ లీక్ మీద తీవ్ర నిరసనలు జరుగుతుంటే.. ఆమె చేసిన వ్యాఖ్య లు విమర్శలకు దారి తీశాయి. సీతారామన్ మాట్లాడుతూ. . ‘నీట్ ఎగ్జామ్ వల్ల లాభపడ్డ కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు.
- నిర్మలా సీతారామన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- విద్యార్థుల సమస్యలు తక్కువ చేయొద్దని ప్రజల ఆగ్రహం
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు దేశ వ్యాప్తంగా నీట్ లీక్ మీద తీవ్ర నిరసనలు జరుగుతుంటే.. ఆమె చేసిన వ్యాఖ్య లు విమర్శలకు దారి తీశాయి. సీతారామన్ మాట్లాడుతూ. . ‘నీట్ ఎగ్జామ్ వల్ల లాభపడ్డ కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. రీ ఎగ్జామ్ పెట్టడం కొందరు విద్యార్థులకు బాగా టైమ్ దొరికింది. మొదటి పరీక్షలో సరిగ్గా రాయలేని వారికి సమయం దొరకడంతో బాగా ప్రిపేర్ అయ్యారు.
చాలా మంది విద్యార్థులు తన దగ్గరకు వచ్చి రీ ఎగ్జామ్ వల్ల తమకు మంచి జరిగిందని చెప్పారని నిర్మల వెల్లడించారు. నీట్-యూజీ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకర్ పన్షుల్ బన్సల్ తాను నిరసనల్లో పాల్గొనడం కంటే దొరికిన టైమ్ను రీఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతానని నిర్ణయించుకున్నట్టు తెలిపిన తర్వాత.. నిర్మలా ఈ కామెంట్స్ చేశారు. దీంతో నిర్మలపై విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులకు మేలు జరగాలంటే ఇక నుంచి దేశంలోని అన్ని పేపర్లు లీక్ కావాలేమో అంటూ ఎద్దేవా చేస్తున్నారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేయొద్దని ఆమెకు సూచిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

