ప్రైవేట్ ఉద్యోగులపై ఫిర్యాదులను ఎస్‌హెచ్చార్సీ విచారణ చేయొద్దు
ప్రైవేట్ కంపెనీలు, వాటి ఉద్యోగులపై వచ్చే ఫిర్యాదులను విచారణ చేసే అధికారం రాష్ట్ర మానవ హకుల కమిషన్‌కి లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. మానవ హకుల కమిషన్ చట్టం-1993 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, వారి నిర్లక్ష్యానికి సంబంధించిన ఫిర్యాదులపై మాత్రమే ఎస్హెచ్ఆర్సీ విచారణ చేపట్టాలని, కమిషన్ తనంతట తానుగా అధికార పరిధిని విస్తరించుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది.
- హైకోర్టు స్పష్టీకరణ
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ కంపెనీలు, వాటి ఉద్యోగులపై వచ్చే ఫిర్యాదులను విచారణ చేసే అధికారం రాష్ట్ర మానవ హకుల కమిషన్‌కి లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. మానవ హకుల కమిషన్ చట్టం-1993 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, వారి నిర్లక్ష్యానికి సంబంధించిన ఫిర్యాదులపై మాత్రమే ఎస్హెచ్ఆర్సీ విచారణ చేపట్టాలని, కమిషన్ తనంతట తానుగా అధికార పరిధిని విస్తరించుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది.
ఓ కంపెనీలో లైంగిక వేధింపులకు సంబంధించి ఇద్దరు మహిళా ఉద్యోగుల ఫిర్యాదులపై మానవ హకుల కమిషన్ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వెల్స్ ఫార్గో ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఉద్యోగులపై లైంగిక వేధింపులు తీవ్రమైన అంశమే అయినా, వాటిపై విచారణకు లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉన్నదని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో ప్రతివాదులైన బాధిత మహిళలు సంబంధిత సంస్థలను ఆశ్రయించాలని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

