మహాదేవుడు.. బోధన్ చక్రేశ్వరుడు
బోధన్‌లోని శ్రీ చక్రేశ్వర శివమందిరం మట్టి తవ్వకాల్లో బయటపడింది. 1959 ఫిబ్రవరి 7 (అమావాస్య)రోజున ఒక రైతు మట్టిదిబ్బను చదునుచేస్తుండగా... నల్లని రాతితో ప్రకాశవంతమైన శివలింగం, గర్భగుడి, పైన శిఖరంతో చెక్కు చెదరని రీతితో బయటపడింది.
బోధన్, మార్చి 7: బోధన్‌లోని శ్రీ చక్రేశ్వర శివమందిరం మట్టి తవ్వకాల్లో బయటపడింది. 1959 ఫిబ్రవరి 7 (అమావాస్య)రోజున ఒక రైతు మట్టిదిబ్బను చదునుచేస్తుండగా… నల్లని రాతితో ప్రకాశవంతమైన శివలింగం, గర్భగుడి, పైన శిఖరంతో చెక్కు చెదరని రీతితో బయటపడింది. బోధన్‌కు ఏకచక్రపురం అనే పేరు ఉండడంతో ఇక్కడి శివలింగానికి ఏకచక్రేశ్వరుడు, చక్రేశ్వరుడు అని పేర్లు పెట్టారు. త్రేతాయుగంలో రాక్షస సంహారం కోసం బయల్దేరిన పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడన్న స్థల పురాణం ఈ ఆలయానికి ఉన్నది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

