ముగిసిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు
జిల్లా వ్యాప్తం గా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ముగిశాయి. బుధవారం మొదటి సంవత్సర కెమిస్ట్రి, కామర్స్ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 37 సెంటర్లలో పరీక్షలు నిర్వహించా రు.
కామారెడ్డి, మార్చి 13 : జిల్లా వ్యాప్తం గా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ముగిశాయి. బుధవారం మొదటి సంవత్సర కెమిస్ట్రి, కామర్స్ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 37 సెంటర్లలో పరీక్షలు నిర్వహించా రు.
మొత్తం జనరల్ 8,347 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 8,021 మంది హాజరయ్యారు. 326 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ 1,463 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 1,298 మంది హాజరయ్యారు. 165 మంది గైర్హాజరయ్యారని ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
మద్నూర్, మార్చి 13: మద్నూర్ జూనియర్ కాలేజీలోని పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ బుధవారం తనిఖీ చేశారు. మాస్ కాపీయింగ్ జరుగకుండా చూడాలని ఇన్విజిలేటర్లకు ఆదేశించారు. కేంద్రం వద్దకు ఇతరులు రాకుండా చూసుకోవాలన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

