Kotagiri | కోటగిరిలో రంజాన్ తోఫా కిట్ల పంపిణీ
కోటగిరి మండల కేంద్రంతో పాటు ఎత్తుండా క్యాంప్‌లో రంజాన్ పండుగను పురస్కరించుకొని నిరుపేద మైనారిటీలకు రంజాన్ తోఫా కిట్లను ఆయా గ్రామాల సర్పంచులు పంపిణీ చేశారు.
కోటగిరి, మార్చి 18 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంతో పాటు ఎత్తుండా క్యాంప్‌లో రంజాన్ పండుగను పురస్కరించుకొని నిరుపేద మైనారిటీలకు రంజాన్ తోఫా కిట్లను ఆయా గ్రామాల సర్పంచులు గైనీ వీరమణి, బర్ల మధుకర్, తహసిల్దార్ గంగాధర్ బుధవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ వీరమణి మాట్లాడుతూ రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జరుపుకోవాలని ఆమె సూచించారు. గ్రామంలో ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సునీల్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ ఉమా కాంత్, వార్డు సభ్యులు ఎక్బాల్, మోగ్లా తదితరులు ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

