Baji Reddy Jagan | న్యావనందిలో బాధిత కుటుంబానికి బాజిరెడ్డి జగన్ పరామర్శ
సిరికొండ మండలంలోని న్యావనంది గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ చంద్రకాంత్ సత్యమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించింది. ఆ బాధిత కుటుంబాన్ని శనివారం బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గం ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ పరామర్శించారు.
Baji Reddy Jagan | సిరికొండ, మార్చి 14 : సిరికొండ మండలంలోని న్యావనంది గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ చంద్రకాంత్ సత్యమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించింది. ఆ బాధిత కుటుంబాన్ని శనివారం బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గం ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతురాలి కుటుంబ సభ్యులకు పార్టీ అన్ని రకాల అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ తోటరాజన్న, మాజీ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రమేష్, నాయకులు ఆకుల తిరుమల్, రాజ్ పాల్, గంగారెడ్డి, సురేందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

