Archery Competitions | జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు క్రీడాకారులు ఎంపిక
Archery Competitions | కామారెడ్డి జిల్లా దోమకొండ మండల ఆర్చరీ నేషనల్ పోటీలకు గడికోటకి చెందిన ఆర్చరీ క్రీడాకారులు నలుగురు జాతీయ క్రీడా పోటీలకు ఎంపికైనట్లు కోచ్ ప్రతాప్ దాస్ తెలిపారు.
బీబీపేట్(దోమకొండ) : కామారెడ్డి ( Kamareddy ) జిల్లా దోమకొండ మండల ఆర్చరీ నేషనల్ పోటీలకు (Archery competitions ) గడికోటకి చెందిన ఆర్చరీ క్రీడాకారులు నలుగురు జాతీయ క్రీడా పోటీలకు ఎంపికైనట్లు కోచ్ ప్రతాప్ దాస్ తెలిపారు. కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 2న జరిగిన రాష్ట్ర స్థాయి మినీ చాంపియన్ పోటీల్లో మంచి ప్రతిభ చూపిన (రికర్వ్ అండర్ -15విభాగంలో) బి ఇందు, అండర్ -13 విభాగంలో వర్షిణి, (ఇండియన్ అండర్ -12విభాగంలో) డి అకుల్ , రమ్య ఎంపికయ్యారని వెల్లడించారు.
ఈ నెల 22 నుంచి 28 వరకు గుంటూరులో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు పాల్గొంటారని వివరించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా ఆర్చరీ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు అనిల్ కామినేని, జిల్లా అధ్యక్షులు తిర్మల్ గౌడ్, కార్యదర్శి మోహన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కార్యదర్శి నర్సింహా రెడ్డి, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు సీతారాం మధు, మండల అధికారులు, నాయకులు అభినందించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

