Artisans Dharna | న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆర్టిజెన్ల ధర్నా
Artisans Dharna | నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట డివిజన్లోని సబ్ స్టేషన్లలో ఈ విధులు నిర్వహిస్తున్న ఆర్టిజెన్లు నిరవేదిక సమ్మెను చేపట్టారు.
శక్కర్‌నగర్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట డివిజన్లోని సబ్ స్టేషన్లలో ఈ విధులు నిర్వహిస్తున్న ఆర్టిజెన్లు నిరవేదిక సమ్మెను ( Artisans Dharna ) చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టిజన్ల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సుజాయిత్ అలీ, బోధన్ సంఘ నాయకుడు ఆరిఫ్ ఖాన్, బోధన్ చైర్మన్ రవి కిరణ్ తదితరులు మాట్లాడారు. బీఆర్ఎస్ ( BRS ) ప్రభుత్వ హయాంలో ఆర్టిజెన్లను విద్యుత్ శాఖలో విలీనం చేశారని తెలిపారు.
తమ హక్కుల విషయంలో ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్హతల ఆధారంగా తమకు పదోన్నతులు కల్పించాలని, 24 గంటలు విధులు నిర్వహిస్తున్న తమను ఉద్యోగులుగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికి ఆర్టిజన్లకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించలేకపోయారని ఆరోపించారు.
తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేవరకు, రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు సమ్మెను కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ కుమార్, ధనుంజయ్, వహీద్, గణేష్ లతోపాటు డివిజన్లోని సబ్స్టేషన్లకు చెందిన ఆర్టిజన్లు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

