తెలంగాణ ఉద్యమ చరిత్ర-సంసృ్కతి
ఎ. యాదిరెడ్డి 1. శాస్త్రిభవన్, న్యూఢిల్లీ
బి. శ్రీకాంత చారి 2. అంబేద్కర్ విగ్రహం, ఎల్బీ నగర్
సి. యాదయ్య 3. ఓయూ క్యాంపస్
డి. ఇషాన్ రెడ్డి 4. ఎన్సీసీ గేట్
1) ఎ-1, బి-2, సి-4, డి-3 2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-4, బి-1, సి-2, డి-3 4) ఎ-1, బి-3, సి-4, డి-2
1. ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్‌కు కొత్త రాష్ర్టాలను ఏర్పాటు చేయడానికి అధికారం ఉంటుంది
2. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌కు వి. నారాయణ స్వామి ప్రత్యేక ఆహ్వానితుడు
3. ప్రత్యేక తెలంగాణను ఏర్పరచాలని కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం 2013, జూలై 20న ఒక తీర్మాణం చేసింది
4. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం తెలంగాణ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకుందో వివరించడానికి కాంగ్రెస్ నాయకత్వం ఏకే ఆంటోనీ అధ్యక్షతన ఒక కమిటీని 2013, జూలై 30న నియమించింది.
ఎ. నవ తెలంగాణ పార్టీ 1. ఇంద్రారెడ్డి
బి. తెలంగాణ సాధన సమితి 2. నాగం జనార్దన్ రెడ్డి
సి. జై తెలంగాణ పార్టీ 3. టీ దేవేందర్ రెడ్డి
డి. తెలంగాణ నగర సమితి 4. ఆలె నరేంద్ర
1) ఎ-2, బి-1, సి-4, డి-3 2) ఎ-4, బి-2, సి-3, డి-1
3) ఎ-1, బి-3, సి-4, డి-2 4) ఎ-3, బి-4, సి-1, డి-2
ఎ. బైండ్ల 1. జమిడిక
బి. బుడబుక్కల 2. ఢమరుకం
సి. పద్మశాలి 3. సాధనా శూరులు
డి. కోయలు 4. రేలా నృత్యం
1) ఎ-2, బి-4, సి-3, డి-1 2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-1, సి-2, డి-3 4) ఎ-1, బి-4, సి-2, డి-3
ఎ. శాతవాహనుల కాలంలో వ్యవసాయం ఆదాయానికి ప్రధాన ఆధారం
బి. వ్యవసాయ ఉత్పత్తిలో సగం భూమిశిస్తుగా వసూలు చేశారు
సి. తొలి శాతవాహనులు వైదిక మతాన్ని అనుసరించారు
డి. మలి శాతవాహనులు బౌద్ధ మతాన్ని పోషించారు
1) బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి
1. (ఎ), (ఆర్) రెండూ నిజం, కానీ (ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
2. (ఎ) నిజం, (ఆర్) తప్పు
3. (ఎ) తప్పు, (ఆర్) నిజం
4. (ఎ), (ఆర్) రెండూ నిజం,
(ఆర్), (ఎ)కు సరైన వివరణ
(ఎ) నానాఘాట్ శాసనం 1. మూడో పులోమావి
(బి) నాసిక్ శాసనం 2. ఖారవేలుడు
(సి) హాతిగుంఫా శాసనం 3. నాగానిక
(డి) మ్యాకదోని శాసనం 4. గౌతమి బాలశ్రీ
1) ఎ-4, బి-3, సి-2, డి-1 2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-4 4) ఎ-3, బి-4, సి-2, డి-1
ఎ. కాకతీయుల కాలంలో వ్యవసాయం ప్రధానవృత్తి
బి. అడవులను నరికి నూతన ప్రాంతాలను సాగులోకి తీసుకువచ్చారు
సి. భూమిశిస్తును ధన, ధాన్య రూపేణ వసూలు చేయడం జరిగింది
డి. నీటిపారుదలకు ప్రాముఖ్యత ఇవ్వలేదు
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) ఎ
1. వేయిస్తంభాల గుడి – గణపతి దేవుడు
2. పద్మాక్షి ఆలయం – రుద్రేశ్వరుడు
3. చిత్రశాల – మాచల దేవి
4. రామప్ప దేవాలయం – రుద్రాంబ
ఎ. మోటుపల్లి శాసనం 1. కేతన
బి. చందుపట్ల శాసనం 2. రుద్రమదేవుడు
సి. నీతిసారం 3. గణపతిదేవుడు
డి. ఆంధ్రభాషా భూషణం 4. పువ్వుల ముమ్మడి
సరైన సమాధానాన్ని గుర్తించండి.
1) ఎ-3, బి-4, సి-2, డి-1 2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-1, సి-3, డి-4 4) ఎ-1, బి-2, సి-3, డి-4
ఎ. టావెర్నియర్ ప్రకారం హైదరాబాద్ నగరంలో 20000 మంది వేశ్యలు ఉండేవారు
బి. భూమిశిస్తు వసూలును వేలం వేసేవారు
సి. లండన్‌లోని ఒక వంతెనకు పురానాపూల్ ఒక నమూనా
డి. అబుల్హసన్ తానీషా భద్రాచలంలోని రాముని దేవాలయానికి మూడు గ్రామాలను దానం చేశారు
1) బి, సి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) ఎ, బి
ఎ. కొల్లూరు గనులు 1. మొవ్వ
బి. హైదరాబాద్ నగరం 2. కోహినూర్
సి. కంచర్ల గోపన్న 3. మీర్మెహీన్ అస్త్రబాది
డి. క్షేత్రయ్య 4. దాశరథి శతకం
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-3, బి-2, సి-4, డి-1 4) ఎ-2, బి-3, సి-4, డి-1
ఎ. ఇబ్రహీం కుతుబ్‌షా బి. అబ్దుల్లా కుతుబ్‌షా
సి. మహ్మద్ కుతుబ్‌షా డి. జంషీద్
1) ఎ, సి, బి, డి 2) డి, ఎ, సి, బి 3) డి, ఎ, బి, సి 4) ఎ, డి, సి, బి
1) మహబూబ్ అలీపాషా పాలనా కాలంలో బషీర్-ఉద్-దౌలా
న్యాయశాఖ మంత్రి
2) సాలార్జంగ్ మ్యూజియాన్ని 1951, డిసెంబర్ 16న పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రజల సందర్శనార్థం ప్రారంభించారు
3) నిజాం అలీఖాన్ పాలనా కాలంలో అలీనవాబ్జంగ్ ప్రసిద్ధ ఇంజినీర్
1) ముజఫర్ జంగ్ ఫ్రెంచ్ గవర్నర్ అయిన డూప్లెకు నవాబ్ జాఫర్ జంగ్ అనే బిరుదును ప్రదానం చేశారు
2) ముజఫర్ జంగ్‌ను ఆర్కాట్ నవాబు అన్వరుద్దీన్ చంపాడు
3) 1753లో సలాబత్ జంగ్ ఉత్తర సర్కారులను ఫ్రెంచ్ వారికి అప్పగించారు
4) నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జాహీ మరణానంతరం ఆయన కుమారుడు నాజర్ జంగ్ రాజు అయ్యాడు
36.1 37.3 38.4 39.2
40.2 41.1 42.4 43.2
44.3 45.1 46.3 47.4
48.2 49.4 50.2
– డా.మంతెన రవికుమార్ విషయనిపుణులు ఆలూర్,నిజామాబాద్